Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయుడుపేటలో వినాయుకల సందడి

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 3:42 PM తిరుపతిGeneral
నాయుడుపేటలో వినాయుకల సందడి - Udayam
నాయుడుపేట పట్టణంలో వినాయక చవితి సమీపిస్తుండటంతో విఘ్నేశ్వరుడి విగ్రహాల తయారీ పనులు వేగవంతమయ్యాయి. కళాకారులు వివిధ ఆకృతుల్లో ఆకర్షణీయంగా ప్రతిమలను తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక ప్రతిమల రూపకల్పనకు కళాకారులు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. రంగులు అద్దుతూ గణపతులకు ఆఖరి మెరుగులు దిద్ది ప్రతిమలను సిద్ధం చేస్తున్నారు.

Comments

G
Loading comments...