Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డ నివేదికపై జీవన్‌రెడ్డి విమర్శలు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 3:26 PM జయ శంకర్ భూపాలపల్లి General
మేడిగడ్డ నివేదికపై జీవన్‌రెడ్డి విమర్శలు - Udayam
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కేంద్ర జల, విద్యుత్‌ పరిశోధన సంస్థ ఇచ్చిన నివేదిక సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు. నివేదిక వచ్చి నాలుగు రోజులు గడిచినా దానిపై మాట్లాడేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించలేదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. నివేదికపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...