Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్ బాలికపై బ్లేడ్ బ్యాచ్ దాడి

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 3:33 PM తిరుపతిGeneral
మైనర్ బాలికపై బ్లేడ్ బ్యాచ్ దాడి - Udayam
తిరుపతిలోని జీవకోనలో మైనర్ బాలికపై బ్లేడ్ బ్యాచ్ దాడి చేసినట్లు సమాచారం అందింది. స్థానికులు బాలికను రక్షించి రుయా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని సుప్రియ (16)గా గుర్తించారు. గతంలోనూ బాలికపై యాసిడ్ పోసి హత్యకు యత్నించినట్లు స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...