Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విహారయాత్ర విషాదం.. ఇద్దరు గల్లంతు

Follow Udayam on Google
శివ కుమార్ Jul 29, 2026 5:01 PM పోలవరం General
విహారయాత్ర విషాదం.. ఇద్దరు గల్లంతు - Udayam
పోలవరం జిల్లా చింతూరు మండలం సోకులేరు వ్యూపాయింట్‌ వద్ద విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. చేయి కడుక్కునే క్రమంలో జారిపడిన యువకుడిని కాపాడేందుకు మరో యువకుడు దూకగా ఇద్దరూ కొట్టుకుపోయారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెానికి చెందిన కల్యాణ్‌, బాబి (బన్ని) గల్లంతవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...