వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ గ్రహణం కనిపించనుండగా, గరిష్ఠంగా 2 నిమిషాల 18 సెకన్లపాటు పగలే చీకటి కమ్ముకోనుంది.
భారత కాలమానం ప్రకారం గ్రహణం రాత్రివేళ జరుగుతుండటంతో దేశంలో కనిపించదు. భారత్‌లో తదుపరి సంపూర్ణ సూర్యగ్రహణం 2034 మార్చి 20న కనిపించే అవకాశముంది.
Comments
Loading comments...

