వార్తలకు తిరిగి వెళ్లండి

2026 ఆగస్టు 12న సంభవించనున్న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. మన దేశంలో ఆ సమయానికి (రాత్రి 9:45 నుంచి తెల్లవారుజామున 2:15 వరకు) కావడమే ఇందుకు ప్రధాన కారణం.
ఈ గ్రహణం గ్రీన్ లాండ్, ఐస్ లాండ్, స్పెయిన్ లలో స్పష్టంగా కనిపిస్తుంది. భారత్‌లో కనిపించకపోవడం వల్ల ఎలాంటి సూతక్ నియమాలు వర్తించవని పండితులు తెలిపారు. నాసా లైవ్ స్ట్రీమ్ ద్వారా దీన్ని చూడవచ్చు.
Comments
Loading comments...
