Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూరులో వినాయక నిమజ్జనానికి పకడ్బందీ భద్రత

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:58 AM మహబూబాబాద్ General
తొర్రూరులో వినాయక నిమజ్జనానికి పకడ్బందీ భద్రత - Udayam
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు డీఎస్పీ కృష్ణకిషోర్‌ ఆధ్వర్యంలో తొర్రూరు డివిజన్‌ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన ప్రదేశాల్లో భద్రత, బారికేడ్లు, లైటింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. గణేశ్‌ విగ్రహాల ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మండపాల నిర్వాహకులపై నిఘా ఉంటుందని, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలను పరిశీలిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...