Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయం చేయబోయి పొన్నూరు వాసి దుర్మరణం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 18, 2026 10:47 AM గుంటూరుGeneral
సాయం చేయబోయి పొన్నూరు వాసి దుర్మరణం - Udayam
ప్రమాద బాధితుడికి సాయం చేసే క్రమంలో గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ వద్ద ఓ క్షతగాత్రుడిని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తుండగా, వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్‌తో పాటు మరో 4 వాహనాలు ధ్వంసమవ్వగా శ్రీనివాసరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...