Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో 17ఏళ్ల కనిష్ఠానికి వర్షపాతం

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 10:52 AM విజయనగరంGeneral
దేశంలో 17ఏళ్ల కనిష్ఠానికి వర్షపాతం  - Udayam
ఎల్నినో కారణంగా జూన్-సెప్టెంబరు మధ్య సగటు కంటే 15% తక్కువ వానలు కురిసినట్లు IMD తెలిపింది. ఇదే కొనసాగితే దేశంలో వర్షపాతం ఈసారి 17ఏళ్ల కనిష్ఠానికి చేరనుందని అంచనా వేసింది. సెప్టెంబరు నెలాఖరుకు బంగాళాఖాతంలో తుఫాను కారణంగా వానలు కురిసే అవకాశం ఉన్నా వర్షపాతంలో లోటు భర్తీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఈసారి ఆ లోటు 13%-16% ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం పంట దిగుబడి, ధరలపై పడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...