Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకాశ వర్ణంలో రుద్రారం సిద్ధి గణపతి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:32 AM సంగారెడ్డిGeneral
ఆకాశ వర్ణంలో రుద్రారం సిద్ధి గణపతి - Udayam
రుద్రారం సమీపంలోని గణేష్‌ గడ్డ సిద్ధి వినాయక ఆలయంలో ఐదో రోజు స్వామివారిని ఆకాశ వర్ణ రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. అంతకుముందు అర్చకులు వేదమంత్రాలతో గణపతికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆలయ ఆవరణలో గణపతి హోమం నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...