వార్తలకు తిరిగి వెళ్లండి

వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ మెయిన్ రోడ్డుపై తెల్లవారుజామున 5:30 గంటలకు పాల వ్యాపారిపై దుండగులు వేటకొడవలితో దాడి చేశారు. బస్‌స్టాప్ వద్ద పాల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తిని వెంబడించి నరికినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

