Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణకు హాజరైన కేటీఆర్

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 10:50 AM హైదరాబాద్General
నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణకు హాజరైన కేటీఆర్ - Udayam
ఫార్ములా ఈ-రేస్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ కన్సల్టెంట్‌ కిరణ్‌ మల్లేశ్వరరావు కూడా కోర్టుకు వచ్చారు. హెచ్‌ఎండీఏ నుంచి సుమారు రూ.55 కోట్ల బదిలీపై ఏసీబీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...