వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి పట్టణంలో టీవీ, ఇంటర్నెట్ వైర్ల ఏర్పాటులో నిబంధనలు పాటించడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైర్లు తెగి విద్యుత్ లైన్లు, స్తంభాలపై పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.
నిబంధనల ప్రకారం వైర్లను భూమి నుంచి 18 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయాలి. విద్యుత్ స్తంభాలకు తగిలేలా ఏర్పాటు చేస్తే సంబంధిత శాఖ అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

