వార్తలకు తిరిగి వెళ్లండి

జోగిపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని రెండు ఏటీఎంలలో శుక్రవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఏటీఎంలలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

