Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు

Follow Udayam on Google
G,SATHISH Sep 18, 2026 10:58 AM హైదరాబాద్General
నేడు హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు - Udayam
నేడు హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పాల్గొననున్నారు. డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌, రైతు రిజిస్ట్రీ, ఎరువుల యాప్‌ అమలు, పురోగతిపై సమీక్షించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతులకు అందుతున్న సేవలు, డిజిటల్‌ విధానాలపై చర్చించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...