వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్‌లో స్వామి వివేకానంద సేవా సమితి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘కాంతార’ వినాయక మండపం భక్తులను ఆకట్టుకుంటోంది. రోజూ 5–6 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు.
మండపం వద్ద రోజూ 300 కిలోలకుపైగా అన్నదానం చేస్తున్నారు. భక్తులకు సేవలందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎస్వీఎస్‌ఎస్ వ్యవస్థాపకులు సాయి ప్రకాశ్ తెలిపారు.
Comments
Loading comments...

