Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోటపల్లిలో దంచికొట్టిన వర్షం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 20, 2026 6:53 PM నాగర్ కర్నూల్General
కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంతో పాటు సరిహద్దు ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం వాతావరణంలో ఒకసారిగా మార్పు చోటు చేసుకుని ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయ్యాయి. వ్యవసాయ పొలంలోని రైతులు, పశువుల కాపరులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షం వేరుశనగ పంట వేసే రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...