Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోటపల్లి బ్యారేజీ వద్ద వరద హెచ్చరిక జారీ

Follow Udayam on Google
B. Rajesh Sep 25, 2026 10:46 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
తోటపల్లి బ్యారేజీ వద్ద వరద హెచ్చరిక జారీ - Udayam
తోటపల్లి బ్యారేజీకి ఒడిశా పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోందని అధికారులు శుక్రవారం తెలిపారు. సుమారు 40 వేల క్యూసెక్కుల నీటిని త్వరలో దిగువకు విడుదల చేసే అవకాశం ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఉంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి వెళ్లడం, ఈత, స్నానం, చేపల వేట, నది దాటడం చేయవద్దని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...