Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోటాడలో ఎల్‌డీసీ సర్వే పరిశీలన

Follow Udayam on Google
RAGHU SKLM Sep 19, 2026 9:59 PM శ్రీకాకుళంGeneral
తోటాడలో ఎల్‌డీసీ సర్వే పరిశీలన - Udayam
​పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తోటాడలో జరుగుతున్న ఎల్డీసీ ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వాన సురేష్ కుమార్ శనివారం పరిశీలించారు. సర్వే అనంతరం ఇంటి గోడపై మార్కింగ్ చేసే విధానంపై పలు సూచనలు చేశారు. గొల్లవలస సచివాలయ ఏఎన్ఎం విజయలక్ష్మి, బ్రైట్ ఫ్యూచర్స్ డెవలప్మెంట్ సొసైటీ కో-ఆర్డినేటర్ వెంకటేశ్వరరావు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

G
Loading comments...