వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటు పలు కీలక అంశాలపై జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.
Comments
Loading comments...

