వార్తలకు తిరిగి వెళ్లండి

నర్వ పోలీస్ స్టేషన్ (మరికల్ సర్కిల్) కానిస్టేబుల్ మురళీకృష్ణ అసోసియేట్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ చేతుల మీదుగా ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
తనను గెలిపించి ప్రోత్సహించిన తోటి పోలీస్ సిబ్బంది, సహచరులకు మురళీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది, మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

