వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 5న నిర్వహించనున్న గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు డీఈవో సత్యనారాయణమూర్తి తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయులు ఈనెల 28లోపు ప్రతిపాదనలు అందజేయాలి.
ప్రతిపాదనలను సంబంధిత ఎంఈవోలు లేదా స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలని డీఈవో సూచించారు.
Comments
Loading comments...

