Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాలలో జనసేన నేతల భేటీ

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 11:15 AM పల్నాడు General
గురజాలలో జనసేన నేతల భేటీ - Udayam
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం గురజాలలో జనసేన నాయకులు సమావేశమయ్యారు. నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు అధ్యక్షతన జరిగిన భేటీలో స్థానిక ఎన్నికలపై చర్చించారు. ఈ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి కూటమి ఐక్యతే ధ్యేయంగా పనిచేయాలని నిర్ణయించినట్లు జనసేన నేతలు తెలిపారు.

Comments

G
Loading comments...