వార్తలకు తిరిగి వెళ్లండి

మదర్ థెరిసా మానవత్వానికి ప్రతిరూపమని రాజారాం ప్రకాష్, గిర్రాజా చారి అన్నారు. వనపర్తిలో ఆమె 116వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కుష్టు రోగులు, అభాగ్యులకు ఆమె సేవలు అందించారని రాజారాం ప్రకాష్ పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగరాజు, బాలెమియా, శ్రీనివాసులు, శేఖర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

