Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్‌-ఉన్‌-నబీ శుభాకాంక్షలు: కొండా సురేఖ

Follow Udayam on Google
Harika Aug 26, 2026 11:03 AM హన్మకొండ General
మిలాద్‌-ఉన్‌-నబీ శుభాకాంక్షలు: కొండా సురేఖ - Udayam
పవిత్ర మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన ప్రేమ, కరుణ, శాంతి, సోదరభావం ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని మంత్రి కోరారు. ప్రజలంతా సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...