Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో టమాటాలు కిలో రూ.13

Follow Udayam on Google
శివ కుమార్ Aug 07, 2026 7:42 PM అన్నమయ్యGeneral
మదనపల్లెలో టమాటాలు కిలో రూ.13 - Udayam
మదనపల్లె టమాటా మార్కెట్‌లో టమాటా ధర కిలో రూ.13 పలికింది. శుక్రవారం రైతులు 650 మెట్రిక్ టన్నుల టమాటాలను మార్కెట్‌కు తీసుకువచ్చారు. మొదటి రకం 10 కిలోలు రూ.130, రెండో రకం రూ.120, మూడో రకం రూ.100కు విక్రయమయ్యాయి. ధరలు పెరగకపోవడంతో రైతులు గిట్టుబాటు లేక ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...