వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె మార్కెట్‌లో శుక్రవారం నాణ్యమైన టమాటా కిలో గరిష్ఠంగా రూ.13 పలికింది. రైతులు 650 టన్నులు తెచ్చారు. ఏ-గ్రేడ్ రూ.11-13, బీ-గ్రేడ్ రూ.7-10, తక్కువ నాణ్యత కాయలు రూ.5-6 ధర పలికాయి.
మదనపల్లె, పుంగనూరు, నిమ్మనపల్లె, తంబళ్లపల్లె, రామసముద్రం, కర్ణాటకలోని రాయల్‌పాడు, శ్రీనివాసపురం, లక్ష్మీపురం క్రాస్ నుంచి రైతులు టమాటాలు తెచ్చారు. వ్యాపారులు సగటున రూ.9-12కు కొనుగోలు చేసినట్లు త్యాగరాజు తెలిపారు.
Comments
Loading comments...

