వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ప.గో. జిల్లాలోని జంగారెడ్డిగూడెం, నూజివీడు, నరసాపురం, ఆకివీడు 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల జాబితాలో ఉన్నాయి. రాష్ట్రంలో తొలి దశ పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
ఈనెల చివరి వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ పట్టణాల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు దృష్టి సారించనున్నాయి.
Comments
Loading comments...

