వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రి 7 గంటలకు ఆకాశవాణి జాతీయ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది.
దూరదర్శన్‌లో హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రసారం చేస్తారు. అనంతరం ప్రాంతీయ భాషల్లోనూ ప్రసారం ఉంటుంది. ఆకాశవాణి ప్రాంతీయ నెట్‌వర్క్‌లలో రాత్రి 9:30 గంటలకు ప్రాంతీయ భాషల ప్రసంగాన్ని ప్రసారం చేయనుంది.
Comments
Loading comments...

