Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు అక్రమ ఇసుక వేలం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 05, 2026 3:40 PM మెదక్General
నేడు అక్రమ ఇసుక వేలం - Udayam
రామాయంపేట మండలంలో జప్తు చేసిన అక్రమ ఇసుకను నేడు ఉదయం 11 గంటలకు తహశీల్దార్ కార్యాలయంలో బహిరంగ వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. గత నెల 2న స్వాధీనం చేసుకున్న 30 ట్రాక్టర్ల ఇసుకను వేలం వేయనున్నారు. ఆసక్తి గల ప్రజలు, వ్యాపారులు వేలంలో పాల్గొనాలని కోరారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...