వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు సజ్జాపురం పార్కు వీధికి వెళ్లే మార్గంలో నిర్మించిన కల్వర్టుకు అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టు నిర్మాణం పూర్తయినా అనుసంధాన దారి ఏర్పాటు చేయలేదని స్థానికులు చెబుతున్నారు.
రాత్రి వేళల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. అధికారులు స్పందించి కంకరతో శాశ్వత అప్రోచ్ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

