Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లిలో రావణ సేన ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజలు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 18, 2026 12:18 PM రాజన్న సిరిసిల్లGeneral
తంగళ్లపల్లిలో రావణ సేన ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజలు - Udayam
తంగళ్లపల్లి మండల కేంద్రంలో రావణ సేన ఆధ్వర్యంలో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో రావణ సేన నాయకులు కార్యకర్తలు మహిళలు భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం పాల్గొన్న వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...