వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునుగేలా రాజు జాతీయ జెండా ఎగురవేశారు. ప్రజల సమస్యలకే తొలి ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగుతుందని తెలిపారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందించడమే ప్రజాపాలన లక్ష్యమన్నారు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి.
Comments
Loading comments...

