వార్తలకు తిరిగి వెళ్లండి

తంబళ్లపల్లె శ్రీ TNVSRM ప్రభుత్వ ఐటీఐలో 2026-27 విద్యా సంవత్సరానికి చివరి దఫా ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నాగరాజ తెలిపారు. ఫిట్టర్, సివిల్, ఎలక్ట్రిషియన్ ట్రేడ్లలో రెండేళ్ల శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 22న మధ్యాహ్నం 1 గంటలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

