వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడుకు చెందిన మహిళా న్యాయవాది స్నేహ పార్థిబరాజా దేశంలోనే తొలిసారిగా కులం లేదు, మతం లేదు (No Caste, No Religion) అని పేర్కొన్న అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని పొందినట్లు సమాచారం.
కుల, మత గుర్తింపులకు అతీతంగా తనను గుర్తించాలని కోరుతూ ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

