Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘తమిళ్‌ పదం 3’ షూటింగ్‌ ప్రారంభం

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 12:10 PM జాతీయంవినోదం
‘తమిళ్‌ పదం 3’ షూటింగ్‌ ప్రారంభం - Udayam
శివ హీరోగా నటిస్తున్న ‘తమిళ్‌ పదం 3’ చిత్రీకరణ గురువారం ప్రారంభమైంది. తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన సీఎస్‌ అముధన్‌ మూడో భాగానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈసారి శివను ‘ఇంటర్‌ గెలాక్టిక్‌ సూపర్‌స్టార్‌’గా పరిచయం చేశారు. పోస్టర్‌లో ఏలియన్‌ స్పేస్‌షిప్‌ కనిపించడంతో సినిమాలో గ్రహాంతరవాసుల నేపథ్యం ఉండనున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...