వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాలలో తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందలేదని ఆరోపిస్తూ కుమారుడు ఆమెను వీల్‌చైర్‌పై సుమారు 2 కి.మీ. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఇంటికి తీసుకెళ్లాడు. బెడ్ ఇవ్వలేదని, సిబ్బంది అందుబాటులో లేరని ఆరోపించాడు.
విషయం తెలుసుకున్న ఆర్‌ఎంవో శ్రీధర్ ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని మాట్లాడారు. హామీ అనంతరం బుజ్జిని తిరిగి ఆస్పత్రికి తరలించారు. సిబ్బంది తనపై దాడి చేశారని కుమారుడు ఆరోపించాడు.
Comments
Loading comments...

