వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో రెండు నెలల్లో ముగ్గురు ఏఎంసీ పీజీ విద్యార్థులు మృతి చెందారు. తాజాగా చిన్నవాల్తేరులోని అద్దె ఇంట్లో శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తన కుమార్తె టార్చర్ అనుభవించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని శ్రావణి తల్లి ఆరోపించారు. తీవ్రంగా వేధింపులు ఎదుర్కొందని కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Loading comments...

