వార్తలకు తిరిగి వెళ్లండి
విదేశీ బొగ్గు కొనుగోలు ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. సింగరేణిలో టన్ను బొగ్గు రూ.3 వేలకే లభిస్తుండగా విదేశీ బొగ్గుకు రూ.10 వేలు ఖర్చు చేయడం సరికాదన్నారు.
సింగరేణిలో ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం బకాయి నిధులను విడుదల చేయాలని కోరారు. విదేశీ బొగ్గు కొనుగోలు వెనుక వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.
Comments
Loading comments...

