వార్తలకు తిరిగి వెళ్లండి
డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత అన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్‌ఫిట్ చేసి, వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సింగరేణి బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని కవిత ఆరోపించారు. కార్పొరేట్లతో కలిసి సింగరేణిని దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని హెచ్చరించారు.
Comments
Loading comments...

