వార్తలకు తిరిగి వెళ్లండి

2026–27 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 78 లక్షల మంది విద్యార్థులకు 'తల్లికి వందనం' కింద రూ.11,700 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం రూ.10,120.78 కోట్లు మాత్రమే కేటాయించి భారీగా కోత విధించిందని ప్రతిపక్షాలు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
జీవో ఎంఎస్ నం.16 ద్వారా లక్షలాది మందిని అనర్హులుగా చేస్తూ రూ.1,580 కోట్లు తగ్గించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

