వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కామర్స్ డిగ్రీ, పీజీ లేదా ఎంబీఏ విద్యార్హతతో పాటు అనుభవం ఉన్న 40 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు జులై 26 చివరి తేదీ. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ tiss.ac.in చూడవచ్చు.
Comments
Loading comments...

