Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరులో శ్రీ సత్యసాయి రథయాత్ర

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:49 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
తిరువూరులో శ్రీ సత్యసాయి రథయాత్ర - Udayam
తిరువూరులో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ‘శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని’ రథయాత్ర నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రేమ, సేవా భావాల సందేశాన్ని ప్రజలకు చాటిచెప్పింది.

Comments

G
Loading comments...