వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తిరువూరు–లక్ష్మీపురం–మల్లెల ప్రధాన రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వరద ప్రవాహం కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. నీటి ప్రవాహం తగ్గే వరకు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

