Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో భక్తుల దోపిడీ

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 6:41 AM తిరుపతిGeneral
తిరుపతిలో భక్తుల దోపిడీ - Udayam
తిరుపతిలో బ్రహ్మోత్సవాల వేళ ప్రయాణికులను అధిక ధరలతో దోపిడీ చేస్తున్నారు. నీటి బాటిళ్లపై అదనంగా వసూలు చేస్తున్న దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించి జరిమానాలు విధించారు. హోటళ్లలో అపరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిసారించిన అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన రెండు హోటళ్లను సీజ్ చేసి భారీగా ఆహార వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...