వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తండ్రి మద్దిల మునికృష్ణయ్యను వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మద్దిల మునికృష్ణయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అంతా మంచే జరుగుతుందని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

