వార్తలకు తిరిగి వెళ్లండిBreakingఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం Harika Oct 07, 2026 12:27 PM అమరావతిGeneral00SaveShareసీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 12 అంశాలతో కూడిన అజెండాపై చర్చించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. 0 0 Save Share CommentsGPostLoading comments...