వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్యోల్బణం, వృద్ధి ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.
అవసరమైతే రేట్ల పెంపును పరిశీలిస్తామని, 2026-27లో GDP వృద్ధి 7.1%గా ఉంటుందని అంచనా వేశారు.
Comments
Loading comments...

