Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం, పిఠాపురానికి నీళ్లు ఇవ్వలేని వీళ్లు.. పులివెందులకు ఇచ్చారా: రోజా

Follow Udayam on Google
Harika Oct 07, 2026 11:59 AM అమరావతిGeneral
కుప్పం, పిఠాపురానికి నీళ్లు ఇవ్వలేని వారు పులివెందులకు నీళ్లు ఇచ్చామంటే ప్రజలు నవ్వుకుంటారని వైఎస్సార్‌సీపీ నేత రోజా అన్నారు. ఇది నిజంగా సిగ్గుచేటని ఆమె విమర్శించారు.

Comments

G
Loading comments...