వార్తలకు తిరిగి వెళ్లండి
చెరబండ రాజు కాలనీలో కూల్చివేతల బాధితులకు అండగా నిలిచేందుకు బయల్దేరిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వినయ్ భాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు.
Comments
Loading comments...

